Home సంఖ్యాకాండము 26:38 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 26 · Verse 38

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 26:38

బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;

Book: Numbers · Chapter: 26 · Verse: 38

Cross References

ఆదికాండము 46:2

అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు - యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు - చిత్తము ప్రభువా అనెను.

ఆదికాండము 46:21

బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.

1 దినవృత్తాంతములు 7:6

బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.

1 దినవృత్తాంతములు 8:1

బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme