Home సంఖ్యాకాండము 2:33 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 2 · Verse 33

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 2:33

అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రా యేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.

Book: Numbers · Chapter: 2 · Verse: 33

Cross References

సంఖ్యాకాండము 1:47

అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.

సంఖ్యాకాండము 1:49

ఇశ్రాయేలీ యుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.

సంఖ్యాకాండము 26:57

వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme