Home న్యాయాధిపతులు 9:16 · తెలుగు బైబిల్

న్యాయాధిపతులు

Chapter 9 · Verse 16

తెలుగు బైబిల్

న్యాయాధిపతులు 9:16

నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించెను.

Book: Judges · Chapter: 9 · Verse: 16

Cross References

న్యాయాధిపతులు 8:35

మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయుమరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme