Home యోబు 3:2 · తెలుగు బైబిల్

యోబు

Chapter 3 · Verse 2

తెలుగు బైబిల్

యోబు 3:2

యోబు ఈలాగు అనెను

Book: Job · Chapter: 3 · Verse: 2

Cross References

న్యాయాధిపతులు 18:14

కాబట్టి లాయిషుదేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మను ష్యులు తమ సహోదరులను చూచిఈ యిండ్లలో ఏఫోదును గృహదేవతలును చెక్క బడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా

యోబు 6:1

ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 9:1

అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 12:1

అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 16:1

అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 19:1

అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

యోబు 21:1

అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 23:1

అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 26:1

అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

యోబు 40:3

అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

యోబు 42:1

అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme