Home యోబు 26:1 · తెలుగు బైబిల్

యోబు

Chapter 26 · Verse 1

తెలుగు బైబిల్

యోబు 26:1

అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

Book: Job · Chapter: 26 · Verse: 1

Cross References

నిర్గమకాండము 38:21

మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్క పెట్టించెను.

యోబు 3:2

యోబు ఈలాగు అనెను

యోబు 15:3

వ్యర్థసంభాషణ చేత వ్యాజ్యెమాడ దగునా? నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme