Home అపొస్తలుల కార్యములు 10:18 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 10 · Verse 18

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 10:18

పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి

Book: Acts · Chapter: 10 · Verse: 18

Cross References

అపొస్తలుల కార్యములు 10:5

ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;

అపొస్తలుల కార్యములు 11:11

వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచి యుండిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme