Home 2 సమూయేలు 23:26 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 23 · Verse 26

తెలుగు బైబిల్

2 సమూయేలు 23:26

పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,

Book: 2 Samuel · Chapter: 23 · Verse: 26

Cross References

యెహోషువ 15:27

అనబడిన హాసోరు అమాము

2 సమూయేలు 14:2

తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి

1 దినవృత్తాంతములు 11:27

హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

1 దినవృత్తాంతములు 27:9

ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

1 దినవృత్తాంతములు 27:10

ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme