Home 1 దినవృత్తాంతములు 27:9 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 27 · Verse 9

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 27:9

ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Book: 1 Chronicles · Chapter: 27 · Verse: 9

Cross References

2 సమూయేలు 23:26

పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,

1 దినవృత్తాంతములు 11:28

తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme