Home 1 దినవృత్తాంతములు 27:11 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 27 · Verse 11

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 27:11

ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడునుహుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Book: 1 Chronicles · Chapter: 27 · Verse: 11

Cross References

సంఖ్యాకాండము 26:20

యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;

2 సమూయేలు 21:18

అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫా యీయుల సంతతివాడగు సఫును చంపెను.

1 దినవృత్తాంతములు 11:29

హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,

1 దినవృత్తాంతములు 20:4

అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme