Home 1 దినవృత్తాంతములు 26:25 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 26 · Verse 25

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 26:25

ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.

Book: 1 Chronicles · Chapter: 26 · Verse: 25

Cross References

నిర్గమకాండము 18:4

నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.

1 దినవృత్తాంతములు 23:15

మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.

1 దినవృత్తాంతములు 23:17

ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.

1 దినవృత్తాంతములు 24:21

రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme