Home 1 దినవృత్తాంతములు 26:24 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 26 · Verse 24

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 26:24

మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.

Book: 1 Chronicles · Chapter: 26 · Verse: 24

Cross References

1 దినవృత్తాంతములు 23:15

మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.

1 దినవృత్తాంతములు 23:16

గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

1 దినవృత్తాంతములు 23:17

ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.

1 దినవృత్తాంతములు 24:20

శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme