Home కీర్తనలు 128:4 · తెలుగు బైబిల్

కీర్తనలు

Chapter 128 · Verse 4

తెలుగు బైబిల్

కీర్తనలు 128:4

యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.

Book: Psalm · Chapter: 128 · Verse: 4

Cross References

ద్వితీయోపదేశకాండము 28:2

నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.

కీర్తనలు 115:13

పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme