Home సంఖ్యాకాండము 7:65 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 7 · Verse 65

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 7:65

సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము.

Book: Numbers · Chapter: 7 · Verse: 65

Cross References

సంఖ్యాకాండము 2:22

అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme