Home సంఖ్యాకాండము 6:22 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 6 · Verse 22

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 6:22

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము

Book: Numbers · Chapter: 6 · Verse: 22

Cross References

ద్వితీయోపదేశకాండము 21:5

అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme