Home సంఖ్యాకాండము 36:8 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 36 · Verse 8

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 36:8

మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్ర ములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను.

Book: Numbers · Chapter: 36 · Verse: 8

Cross References

1 దినవృత్తాంతములు 23:22

ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme