Home సంఖ్యాకాండము 35:13 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 35 · Verse 13

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 35:13

మీరు ఇయ్య వలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయ పురములుండవలెను.

Book: Numbers · Chapter: 35 · Verse: 13

Cross References

సంఖ్యాకాండము 35:6

మరియు మీరు లేవీ యులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.

1 దినవృత్తాంతములు 6:57

అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme