Home సంఖ్యాకాండము 34:13 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 34 · Verse 13

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 34:13

మోషే ఇశ్రాయేలీయులతోమీరు చీట్లచేత పొంద బోవుచున్న దేశము ఇది. యెహోవా తొమ్మిది గోత్ర ములకును అర్ధగోత్రమునకును దీని నియ్యవలెనని ఆజ్ఞా పించెను;

Book: Numbers · Chapter: 34 · Verse: 13

Cross References

సంఖ్యాకాండము 26:55

చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

సంఖ్యాకాండము 34:1

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను - నీవు ఇశ్రాయేలీయులతో

యెహోషువ 13:7

తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు

యెహోషువ 14:1

ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్య ములు ఇవి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme