Home సంఖ్యాకాండము 31:35 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 31 · Verse 35

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 31:35

ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,

Book: Numbers · Chapter: 31 · Verse: 35

Cross References

ద్వితీయోపదేశకాండము 20:14

అయితే స్త్రీలను చిన్నవారిని పశు వులను ఆ పురములో నున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.

1 దినవృత్తాంతములు 5:21

గనుక వారిని జయించు టకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబది వేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme