Home సంఖ్యాకాండము 3:33 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 3 · Verse 33

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 3:33

మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.

Book: Numbers · Chapter: 3 · Verse: 33

Cross References

సంఖ్యాకాండము 3:20

మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.

సంఖ్యాకాండము 4:29

మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను.

1 దినవృత్తాంతములు 6:19

మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా

1 దినవృత్తాంతములు 23:21

మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme