సంఖ్యాకాండము 22:24 యెహోవా దూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను. Book: Numbers · Chapter: 22 · Verse: 24 Open Full Chapter