Home సంఖ్యాకాండము 1:38 · తెలుగు బైబిల్

సంఖ్యాకాండము

Chapter 1 · Verse 38

తెలుగు బైబిల్

సంఖ్యాకాండము 1:38

దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా

Book: Numbers · Chapter: 1 · Verse: 38

Cross References

ఆదికాండము 30:5

బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.

ఆదికాండము 46:23

దాను కుమారుడైన హుషీము.

ఆదికాండము 49:16

దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.

సంఖ్యాకాండము 26:42

దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme