Home నెహెమ్యా 12:13 · తెలుగు బైబిల్

నెహెమ్యా

Chapter 12 · Verse 13

తెలుగు బైబిల్

నెహెమ్యా 12:13

ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను

Book: Nehemiah · Chapter: 12 · Verse: 13

Cross References

నెహెమ్యా 8:4

అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వ మందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.

నెహెమ్యా 10:3

పషూరు అమర్యా మల్కీయా

నెహెమ్యా 10:7

మెషుల్లాము అబీయా మీయామిను

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme