Home నెహెమ్యా 10:14 · తెలుగు బైబిల్

నెహెమ్యా

Chapter 10 · Verse 14

తెలుగు బైబిల్

నెహెమ్యా 10:14

జనులలో ప్రధాను లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ

Book: Nehemiah · Chapter: 10 · Verse: 14

Cross References

ఎజ్రా 2:3

పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,

నెహెమ్యా 3:11

రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.

నెహెమ్యా 7:8

అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును

నెహెమ్యా 7:11

యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు

నెహెమ్యా 7:15

బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme