Home మత్తయి 28:11 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 28 · Verse 11

తెలుగు బైబిల్

మత్తయి 28:11

వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి.

Book: Matthew · Chapter: 28 · Verse: 11

Cross References

మత్తయి 27:65

అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.

మత్తయి 28:4

అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme