మత్తయి 23:1
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను
మత్తయి 23:1
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను
జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;
అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి.
మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను
అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.
ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?
ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెనుశాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.