Home మత్తయి 22:41 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 22 · Verse 41

తెలుగు బైబిల్

మత్తయి 22:41

ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి

Book: Matthew · Chapter: 22 · Verse: 41

Cross References

మత్తయి 22:15

అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు

మత్తయి 22:34

ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.

మార్కు 12:35

ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి?

లూకా 20:41

ఆయన వారితోక్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme