Home మత్తయి 16:5 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 16 · Verse 5

తెలుగు బైబిల్

మత్తయి 16:5

ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి.

Book: Matthew · Chapter: 16 · Verse: 5

Cross References

మత్తయి 15:39

తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.

మార్కు 8:13

వారిని విడిచి మరల దోనెయెక్కి అద్దరికి పోయెను.

మార్కు 8:14

వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme