Home మత్తయి 14:32 · తెలుగు బైబిల్

మత్తయి

Chapter 14 · Verse 32

తెలుగు బైబిల్

మత్తయి 14:32

వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.

Book: Matthew · Chapter: 14 · Verse: 32

Cross References

కీర్తనలు 107:29

ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.

మార్కు 4:41

వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

మార్కు 6:51

తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి;

యోహాను 6:21

కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme