మార్కు 8:16
వారుతమయొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి.
మార్కు 8:16
వారుతమయొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి.
కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.
తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల - ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.