Home మార్కు 14:60 · తెలుగు బైబిల్

మార్కు

Chapter 14 · Verse 60

తెలుగు బైబిల్

మార్కు 14:60

ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను.

Book: Mark · Chapter: 14 · Verse: 60

Cross References

మత్తయి 26:62

ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.

మార్కు 15:3

ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా

యోహాను 19:9

నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme