Home లూకా 7:49 · తెలుగు బైబిల్

లూకా

Chapter 7 · Verse 49

తెలుగు బైబిల్

లూకా 7:49

అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండిన వారుపాపములు క్షమించుచున్న యితడెవడని తమలోతాము అను కొనసాగిరి.

Book: Luke · Chapter: 7 · Verse: 49

Cross References

మత్తయి 9:3

ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా

మార్కు 2:7

వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.

లూకా 5:20

ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా, నీ పాప ములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme