Home లూకా 7:18 · తెలుగు బైబిల్

లూకా

Chapter 7 · Verse 18

తెలుగు బైబిల్

లూకా 7:18

యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి.

Book: Luke · Chapter: 7 · Verse: 18

Cross References

మత్తయి 11:2

క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా?

యోహాను 3:26

గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చు చున్నారని అతనితో చెప్పిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme