Home లూకా 6:9 · తెలుగు బైబిల్

లూకా

Chapter 6 · Verse 9

తెలుగు బైబిల్

లూకా 6:9

అప్పుడు యేసువిశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి

Book: Luke · Chapter: 6 · Verse: 9

Cross References

మత్తయి 12:12

గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి

మార్కు 3:4

వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.

లూకా 9:56

అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.

లూకా 14:3

యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?

యోహాను 7:19

మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme