Home న్యాయాధిపతులు 5:29 · తెలుగు బైబిల్

న్యాయాధిపతులు

Chapter 5 · Verse 29

తెలుగు బైబిల్

న్యాయాధిపతులు 5:29

ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను

Book: Judges · Chapter: 5 · Verse: 29

Cross References

ఎస్తేరు 1:18

మరియు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమా చారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme