Home న్యాయాధిపతులు 21:11 · తెలుగు బైబిల్

న్యాయాధిపతులు

Chapter 21 · Verse 11

తెలుగు బైబిల్

న్యాయాధిపతులు 21:11

మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.

Book: Judges · Chapter: 21 · Verse: 11

Cross References

సంఖ్యాకాండము 31:17

కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;

ద్వితీయోపదేశకాండము 2:34

ఆ కాల మున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme