Home న్యాయాధిపతులు 19:7 · తెలుగు బైబిల్

న్యాయాధిపతులు

Chapter 19 · Verse 7

తెలుగు బైబిల్

న్యాయాధిపతులు 19:7

అతడు వెళ్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను.

Book: Judges · Chapter: 19 · Verse: 7

Cross References

2 సమూయేలు 13:25

రాజునా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme