Home న్యాయాధిపతులు 12:12 · తెలుగు బైబిల్

న్యాయాధిపతులు

Chapter 12 · Verse 12

తెలుగు బైబిల్

న్యాయాధిపతులు 12:12

జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను.

Book: Judges · Chapter: 12 · Verse: 12

Cross References

యెహోషువ 19:42

ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను

1 దినవృత్తాంతములు 6:69

అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.

1 దినవృత్తాంతములు 8:13

బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme