Home యెహోషువ 19:2 · తెలుగు బైబిల్

యెహోషువ

Chapter 19 · Verse 2

తెలుగు బైబిల్

యెహోషువ 19:2

వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా

Book: Joshua · Chapter: 19 · Verse: 2

Cross References

ఆదికాండము 21:31

అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.

యెహోషువ 15:28

షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను

1 దినవృత్తాంతములు 4:28

వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను

నెహెమ్యా 11:26

యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme