యెహోషువ 15:42
లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
యెహోషువ 15:42
లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.
అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.
హోర్మాలోను కోరాషానులోను అతాకులోను
అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయ మందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.