Home యెహోషువ 15:32 · తెలుగు బైబిల్

యెహోషువ

Chapter 15 · Verse 32

తెలుగు బైబిల్

యెహోషువ 15:32

సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమ్మిది.

Book: Joshua · Chapter: 15 · Verse: 32

Cross References

సంఖ్యాకాండము 34:11

షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లావరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నె రెతు సముద్రమునొడ్డును తగిలియుండును.

యెహోషువ 19:6

వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు.

యెహోషువ 21:16

అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి.

నెహెమ్యా 11:29

ఏన్రిమ్మోనులోనుజొర్యాలోను యర్మూతులోను

జెకర్యా 14:10

యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme