Home యోహాను 16:31 · తెలుగు బైబిల్

యోహాను

Chapter 16 · Verse 31

తెలుగు బైబిల్

యోహాను 16:31

యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ము చున్నారా?

Book: John · Chapter: 16 · Verse: 31

Cross References

లూకా 9:44

ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.

యోహాను 13:38

యేసునా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme