Home యోబు 8:11 · తెలుగు బైబిల్

యోబు

Chapter 8 · Verse 11

తెలుగు బైబిల్

యోబు 8:11

బురద లేకుండ జమ్ము పెరుగునా?నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?

Book: Job · Chapter: 8 · Verse: 11

Cross References

నిర్గమకాండము 2:3

తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా,

యెషయా 19:5

సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును

యెషయా 19:6

ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme