Home యోబు 32:4 · తెలుగు బైబిల్

యోబు

Chapter 32 · Verse 4

తెలుగు బైబిల్

యోబు 32:4

వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.

Book: Job · Chapter: 32 · Verse: 4

Cross References

లేవీయకాండము 19:32

తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘన పరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.

యోబు 32:11

ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై

సామెతలు 18:13

సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.

ప్రసంగి 3:7

చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme