Home యోబు 20:3 · తెలుగు బైబిల్

యోబు

Chapter 20 · Verse 3

తెలుగు బైబిల్

యోబు 20:3

నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

Book: Job · Chapter: 20 · Verse: 3

Cross References

యోబు 19:3

పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.

యోబు 19:29

మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.

యోబు 20:2

ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

యోబు 27:11

దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.

యోబు 33:3

నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.

కీర్తనలు 49:3

నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.

కీర్తనలు 78:2

నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme