Home యిర్మియా 28:7 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 28 · Verse 7

తెలుగు బైబిల్

యిర్మియా 28:7

అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము.

Book: Jeremiah · Chapter: 28 · Verse: 7

Cross References

1 రాజులు 22:28

అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెనురాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme