Home యిర్మియా 21:8 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 21 · Verse 8

తెలుగు బైబిల్

యిర్మియా 21:8

ఈ ప్రజలతో నీవిట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను.

Book: Jeremiah · Chapter: 21 · Verse: 8

Cross References

ద్వితీయోపదేశకాండము 11:26

చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.

ద్వితీయోపదేశకాండము 30:15

చూడుము; నేడు నేను జీవమును మేలును మరణ మును కీడును నీ యెదుట ఉంచియున్నాను.

ద్వితీయోపదేశకాండము 30:19

నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.

యెషయా 1:19

మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme