Home యిర్మియా 18:14 · తెలుగు బైబిల్

యిర్మియా

Chapter 18 · Verse 14

తెలుగు బైబిల్

యిర్మియా 18:14

లెబానోను పొలము లోని బండమీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారకమానునా?

Book: Jeremiah · Chapter: 18 · Verse: 14

Cross References

యోహాను 6:68

సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme