Home హోషేయ 1:8 · తెలుగు బైబిల్

హోషేయ

Chapter 1 · Verse 8

తెలుగు బైబిల్

హోషేయ 1:8

లోరూ హామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్బవతియై కుమారుని కనినప్పుడు

Book: Hosea · Chapter: 1 · Verse: 8

Cross References

ఆదికాండము 21:8

ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme