Home ఆదికాండము 9:14 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 9 · Verse 14

తెలుగు బైబిల్

ఆదికాండము 9:14

భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.

Book: Genesis · Chapter: 9 · Verse: 14

Cross References

కీర్తనలు 147:8

ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme