Home ఆదికాండము 43:10 · తెలుగు బైబిల్

ఆదికాండము

Chapter 43 · Verse 10

తెలుగు బైబిల్

ఆదికాండము 43:10

మాకు తడవు కాకపోయిన యెడల ఈపాటికి రెండవ మారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా

Book: Genesis · Chapter: 43 · Verse: 10

Cross References

ఆదికాండము 19:16

అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme